నా ప్రయత్నంగా,భగత్కృపవలన మొదటగా మంథెన శ్రీ శివపురాణమును ప్రచురించాను... ఇక శ్రీ మంథెన రామాయణమును కూడా త్వరలో ప్రచురించే ప్రయత్నం చేస్తా.... ధన్యవాదాలు...జై శ్రీ రామ...
శ్రీ శివ పురాణము-యక్షగాన కావ్యము
కరీంనగర్ జిల్లాలో సాహిత్య పరంగా చాలా సుసంపన్న గ్రామమైన మంథనిలో మహాపురుషుడైన కీ||శే|| శ్రీ ముద్దు బాలంభట్టు గారు జన్మించారు.వారు రెండు యక్షగాన కావ్యాలను మన భాగ్యాన మనకందించారు. అవి శ్రీ శివపురాణము మరియు మంథని రామాయణము. ఇవి రెండూ బహు ప్రాచుర్యములు.ఇంతవరకు అంతర్జాలములో ఈ కావ్యములు ప్రచురింపబడలేదు.నా ప్రయత్నంగా మొదట శ్రీ శివ పురాణాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా.ఈ శివ పురాణములో మూడు భాగాలు కలవు అవి 1)దక్ష యాగము,2)గౌరీ జననము మరియు 3)కుమార సంభవము.జై శ్రీ రామ.
23, అక్టోబర్ 2014, గురువారం
22, జులై 2014, మంగళవారం
కుమార సంభవము - ప్రచురణ
అందరికీ నమస్కారం...
భగవంతుని కృప వల్ల నేటితో "కుమార సంభవము"
ప్రచురణ పూర్తయిందిని చేప్పుటకు చాలా
సంతోషంగా ఉంది.దీనితో కీ||శే|| బాలంభట్టు గారు రచించిన శ్రీ శివ పురాణం యొక్క ప్రచురణ మొత్తం పూర్తయింది. ఓం నమఃశివాయ... జై శ్రీ రామ జై జై జానకి రామ...
20, జులై 2014, ఆదివారం
గౌరీ జననము - ప్రచురణ
భగవద్భంధువులందరికీ నమస్కారం... భగవంతుని కృప వల్ల నేటితో "గౌరి జననము" ప్రచురణ పూర్తయిందిని చేప్పుటకు చాలా సంతోషంగా ఉంది... జై శ్రీ రామ జై జై జానకి రామ...
19, జులై 2014, శనివారం
దక్షయాగము - ప్రచురణ
నమస్కారం!!! భగవంతుని కృపతో మొదటి ఆశ్వాసమైన "దక్షయాగము"ప్రచురణ పూర్తయిందని చేప్పుటకు చాలా సంతోషంగా ఉంది. అంతా ఆ రాముడి కృప. జై శ్రీ రామ
11, జులై 2014, శుక్రవారం
పరిచయం...
కరీంనగర్ జిల్లాలో సాహిత్య పరంగా చాలా సుసంపన్న గ్రామమైన
మంథనిలో మహాపురుషుడైన కీ||శే|| శ్రీ
ముద్దు బాలంభట్టు గారు జన్మించారు.వారు రెండు
యక్షగాన కావ్యాలను మన భాగ్యాన మనకందించారు. అవి శ్రీ
శివపురాణము మరియు మంథని రామాయణము. ఇవి
రెండూ బహు ప్రాచుర్యములు.ఇంతవరకు
అంతర్జాలములో ఈ కావ్యములు ప్రచురింపబడలేదు.నా
ప్రయత్నంగా మొదట శ్రీ శివ పురాణాన్ని అందించే
ప్రయత్నం చేస్తున్నా.ఈ శివ పురాణములో
మూడు భాగాలు కలవు అవి 1)దక్ష యాగము,2)గౌరీ
జననము మరియు 3)కుమార సంభవము....
జై శ్రీ రామ....
మంథనిలో మహాపురుషుడైన కీ||శే|| శ్రీ
ముద్దు బాలంభట్టు గారు జన్మించారు.వారు రెండు
యక్షగాన కావ్యాలను మన భాగ్యాన మనకందించారు. అవి శ్రీ
శివపురాణము మరియు మంథని రామాయణము. ఇవి
రెండూ బహు ప్రాచుర్యములు.ఇంతవరకు
అంతర్జాలములో ఈ కావ్యములు ప్రచురింపబడలేదు.నా
ప్రయత్నంగా మొదట శ్రీ శివ పురాణాన్ని అందించే
ప్రయత్నం చేస్తున్నా.ఈ శివ పురాణములో
మూడు భాగాలు కలవు అవి 1)దక్ష యాగము,2)గౌరీ
జననము మరియు 3)కుమార సంభవము....
జై శ్రీ రామ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)